News November 10, 2024

NZB: 4.2 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బంది

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ నుంచి మాధవనగర్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 4.2 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ SHOబి.దిలీప్ కుమార్ తెలిపారు. ఒక కేసులో నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి, పల్సర్ బైక్ ను సీజ్ చేయగా ద్వారకానగర్‌కి చెందిన సాజిత్ అలీ ఆటోలో 2.1 కిలోలు పట్టుకోగా నిందితుడు పరారయ్యాడన్నారు.

Similar News

News December 26, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్స్‌ నిజామాబాద్ జిల్లా వాసులు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సాయిలు టెక్నికల్ అఫీషియల్స్‌గా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరగనున్న 72వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్-2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పట్ల ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తదితరులు అభినందించారు.