News November 13, 2024
ఒంగోలు: యువతిని గర్భవతిని చేసిన మామ

తండ్రిలేని యువతిని ఒంగోలుకు చెందిన మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిని లొంగదీసుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయంపై తెనాలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News December 27, 2025
ఒంగోలులో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్

ఒంగోలులోని సెయింట్ జెవియర్ స్కూల్ లో శనివారం జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ పీడీ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరియర్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే వృత్తి విద్యపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.