News November 15, 2024

కర్నూలు: జిల్లాలో రోడ్డు భద్రత చర్యలపై దృష్టి సారించాలి: కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జిల్లా రోడ్ల భద్రత చర్యలపై కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి. బిందు మాధవ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత నియమాలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు, ఎస్పీ అధికారులకు సూచించారు.

Similar News

News January 14, 2026

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

image

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.