News November 16, 2024
కర్నూలు: ఒకేరోజు ముగ్గురు రైతుల మృతి

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఒకేరోజు ముగ్గురు రైతులు కన్నుమూశారు. కృష్ణగిరి మండలం చిట్యాలలో అప్పుల బాధలు భరించలేక బోయ మాదన్న(59) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పరి మండలం కారుమంచికి చెందిన షేక్ జాకీర్ బాషా(37)కు అప్పులు ఎక్కువ కావడంతో గత నెల 25న విషం తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పత్తికొండకు చెందిన వెంకటేశ్వర్లు(57) టామాటా తోటలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Similar News
News April 18, 2026
జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 479 గ్రామాల్లో 3,435 పనులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. చెరువులు, కుంటల పూడికతీత ద్వారా నీటి నిల్వలు పెంచడమే లక్ష్యమన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.