News November 17, 2024

‘పుష్ప రూల్ మొదలు’.. యూట్యూబ్ ట్వీట్

image

మరికొన్ని క్షణాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాలతో విడుదలవుతుండటంతో యూట్యూబ్ సైతం అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘పుష్ప రూల్ బిగిన్స్’ అని యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది. గత రికార్డులన్నింటినీ ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందని, యూట్యూబ్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా పట్నాలో జరుగుతోన్న ఈవెంట్‌కు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు.

Similar News

News April 17, 2026

‘సూపర్ మారియో’ దుమ్మురేపుతున్నాడు.. 15 రోజుల్లో ₹5వేలకోట్లు!

image

ఒకప్పుడు వీడియో గేమ్ ప్రపంచాన్ని డామినేట్ చేసిన మారియో గుర్తున్నాడా? ఇప్పుడు ఆ మారియో ప్రపంచ బాక్సాఫీసును రఫ్ఫాడిస్తున్నాడు. ఏప్రిల్ 2న రిలీజైన ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ ఇప్పటివరకు ఏకంగా 636 మిలియన్ డాలర్ల (₹5,912కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. త్వరలో ఇది ఫిబ్రవరిలో రిలీజైన ‘పెగాసస్ 3’ గ్రాస్ ($641 మిలియన్లు) బ్రేక్ చేసి ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవనుంది.