News November 18, 2024
VZM: హైదరాబాద్‌లో రైస్ బ్యాగులు కొనుగోలు..!

విజయనగరం PW మార్కెట్లో తక్కువ రకం బియ్యాన్ని బ్రాండెడ్ కవర్లలో నింపి విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. జయలక్ష్మి ట్రేడర్స్ షాపు ప్రతినిధి పెంటపాటి ఈశ్వర వెంకట్(రాజా) హైదరాబాద్‌లో పద్మావతి పాలీసాక్స్‌ను నడుపుతున్న శ్రీనివాస్ నుంచి కాలీ బ్రాండెడ్ రైస్ కవర్లు కొని తక్కువ రకం బియ్యాన్ని నింపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ నరేశ్ తెలిపారు.
Similar News
News April 18, 2026
అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.