News November 18, 2024

అనంత: ప్రేమ వివాహం.. భర్తను చంపిన భార్య

image

కళ్యాణదుర్గం మండలం PTR పల్లి తండాలో ఆదివారం రాత్రి భర్తను భార్య హత్య చేసింది. పోలీసుల వివరాల మేరకు.. తండాకు చెందిన గీతాబాయి, ప.బెంగాల్‌కు చెందిన విజయ సర్దార్ బెంగళూరులో ప్రేమించుకుని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. భార్యను అనుమానిస్తూ వేధిస్తుండటంతో సొంత గ్రామానికి వచ్చింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త మళ్లీ గొడవ పడటంతో మద్యం తాగి పడుకున్న సమయంలో తాడుతో గొంతుకు బిగించి చంపివేసిందన్నారు.

Similar News

News April 18, 2026

తాడిపత్రిలో నేడు వాహనాల బహిరంగ వేలం

image

తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 69 వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, రూ.5,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వేలం ప్రక్రియ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.