News November 19, 2024

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

image

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.  మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రంజిత్ బాషా లబ్ధిదారులకు టాయిలెట్స్ ఉత్తర్వులను మంజూరు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.