News November 22, 2024

గార: పుట్టిన రోజు వేడుకలకు వచ్చి.. అనంత లోకాలకు

image

పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం వమరవిల్లి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు గొర్లె కృష్ణారావు (25) తన బంధువు కుమార్తె బర్త్ డే కోసం షాపింగ్‌కి వెళ్లి వస్తుండగా స్కూటీ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.