News November 25, 2024

సింగిల్ విండో ద్వారా అనుమతులు: నారాయణ

image

AP: భవనాలు, లేఔట్ల అనుమతులు సులభతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. DEC 31 నుంచి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనుంది. 15మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు అనుమతులు అవసరం లేదంది. అనుమతులకై రెవెన్యూ, రిజిస్ట్రేషన్& స్టాంప్స్, ఫైర్, గనులు, రైల్వే, ఎయిర్‌పోర్టుల సమీపంలో ఆయా శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట అనుమతులు ఇస్తామని, ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే చాలని మంత్రి నారాయణ తెలిపారు.

Similar News

News November 26, 2024

గుజరాత్ పూర్తి జట్టు ఇదే

image

ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్లతో కలిపి గుజరాత్ టైటాన్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: గిల్, రషీద్, బట్లర్, సుదర్శన్, తెవాటియా, షారుఖ్, రబాడ, సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్, నిషాంత్, లామ్రోర్, కుషాగ్రా, రావత్, అర్షద్, సుతార్, కొయెట్జీ, గుర్నూర్, రూథర్‌ఫర్డ్, సాయికిశోర్, ఇషాంత్, జయంత్ యాదవ్, ఫిలిప్స్, కరీమ్ జనత్, కుల్వంత్.

News November 26, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే

image

IPL-2025 రిటెన్షన్స్‌, మెగా వేలంతో కలిపి ఢిల్లీ క్యాపిటల్స్ 23 మందిని తీసుకుంది. జట్టు: కేఎల్ రాహుల్, బ్రూక్, డుప్లెసిస్, కుల్దీప్, పొరెల్, స్టార్క్, స్టబ్స్, మెక్‌గుర్క్, ముకేశ్, చమీర, నటరాజన్, నాయర్, ఫెరీరా, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోశ్ శర్మ, మోహిత్, దర్శన్ నాల్కండే, విప్రజ్, అజయ్ మండల్, త్రిపురాణ విజయ్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి.

News November 26, 2024

నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

image

1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
1967: విండీస్ మాజీ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ జననం.
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబైలో ఉగ్ర దాడి, 160 మందికిపైగా మృతి
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం