News November 26, 2024

IPL వేలంలో కదిరి కుర్రాడికి నిరాశ

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన యంగ్ క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయ్యారు. జెడ్డాలో రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో గిరినాథ్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా నిరాశే ఎదురైంది. 26 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ ఆంధ్ర, ఏపీఎల్‌లో రాయలసీమ జట్ల తరఫున సత్తా చాటుతున్నారు.

Similar News

News February 28, 2026

అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News February 27, 2026

అనంత: వైద్యశాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.