News November 26, 2024
న్యూయార్క్‌లో ఎంపీ బైరెడ్డి శబరి బిజీ బిజీ

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అమెరికా పర్యటన కొనసాగుతోంది. 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన ఆమె ఈ నెల 18-22 వరకు జరిగిన ఆ సమావేశాల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. అనంతరం తన స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నారు. న్యూయార్క్‌లోని తెలుగు కుటుంబాలు, టీడీపీ మద్దతుదారులను కలవడం సంతోషంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News December 24, 2025
కర్నూలు SP కీలక నిర్ణయం

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
News December 24, 2025
నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్