News November 26, 2024
భారతదేశపు మొట్టమొదటి ఓడ విశాఖలోనే తయారీ

దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన ‘జల ఉష’ ఇక్కడే తయారయ్యింది. అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ఓడ జలప్రవేశం చేసింది. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ ‘డాల్ఫిన్ నోస్’ అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉండడంతో దేశంలోనే అతి పెద్ద ఓడరేవుల జాబితాలో చేరింది.
Similar News
News April 20, 2026
విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.