News November 28, 2024
సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 17 ఎయిర్?

వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఐఫోన్ 17 ప్రో/మ్యాక్స్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 5-6mm మందం, A19 ప్రో చిప్‌తో దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. సింగిల్ స్పీకర్, 8జీబీ Ram, 48mp రేర్, 24mp ఫ్రంట్ కెమెరాలతో 5G e-Sim సాంకేతికతతో తయారవుతుందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఉంటుందని అంచనా.
Similar News
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<
News January 17, 2026
మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 17, 2026
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

స్కిన్ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి. విటమిన్-సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్, మొలకలు కూడా తీసుకోవాలి.


