News November 28, 2024

బన్నీకి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ‘రౌడీ పుష్ప’ అని రాసి ఉన్న టీషర్టులను ఆయన బహుమతిగా ఇచ్చారు. ఇవి అందిన వెంటనే ఆయన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పారు. కాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా పేరును విజయ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఐకాన్ స్టార్‌కు పంపారు.

Similar News

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

image

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.