News November 29, 2024
BJPకే సీఎం పదవి!

మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మహాయుతి నేతలు శిండే, అజిత్ పవార్ అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. మరో రెండు రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఉండాలని అజిత్, శిండేలను బీజేపీ హైకమాండ్ కోరినట్లు సమాచారం. హోం, ఆర్థిక, రెవెన్యూ లాంటి కీలకశాఖలు బీజేపీకే దక్కే అవకాశం ఉంది.
Similar News
News January 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 12, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.16 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

శుభ సమయం (12-1-2026) సోమవారం

➤ తిథి: బహుళ నవమి మ.1.50 వరకు ➤ నక్షత్రం: స్వాతి రా.10.25 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.34-7.30 వరకు, ఉ.8.25-9.20 వరకు, తిరిగి ఉ.11.10-మ.12.26 వరకు, తిరిగి మ.1.13-1.56 వరకు, తిరిగి మ.3.25-3.46 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.27-1.12 వరకు, తిరిగి మ.2.40-3.24 వరకు ➤ వర్జ్యం: తె.4.35-6.21 వరకు