News November 29, 2024

ఇందిరమ్మ ఇళ్లపై CM రేవంత్ కీలక ప్రకటన

image

TG: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని CM రేవంత్ అన్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అదనపు గదులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.

Similar News

News April 1, 2026

ప్రముఖ మలయాళ దర్శకుడు అరెస్ట్

image

లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువనటి చేసిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు రంజిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. కాగా గతంలోనూ రంజిత్ ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ బెంగాలీ నటి, మరో నటుడు కూడా రంజిత్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. కాగా బెంగాలీ నటి కేసులు కేరళ హైకోర్టు గతఏడాది కొట్టివేసింది.