News November 30, 2024
చిత్తూరు: ప్రమాదాల నివారణకు చర్యలు

విద్యుత్ తీగ తగిలి ఏనుగులు మృత్యువాత పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. వి.కోట, బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం, పులిచెర్ల తదితర ప్రాంతాలలో 491 నియంత్రికలు ఉన్నాయన్నారు. వీటి బారిన పడి ఏనుగులు మృత్యువాత పడుతున్నాయన్నారు. వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్లను నిర్మానుష్య ప్రదేశానికి బదిలీ చేయాలన్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి పండుగ ఐక్యత నింపాలి: కలెక్టర్ సమిత్ కుమార్

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ సుహృద్భావ వాతావరణంలో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.