News December 1, 2024

HIVలో మిజోరం ఫస్ట్.. కశ్మీర్ లాస్ట్

image

ప్రజల్లో అవగాహన పెరగడంతో దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 లక్షల మంది HIV బాధితులు ఉన్నట్లు ‘నాక్స్’ లెక్కలు చెబుతున్నాయి. ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో దీని వ్యాప్తి 2.73 శాతంగా ఉంది. రెండు, మూడు స్థానాల్లో నాగాలాండ్ (1.37%), మణిపుర్ (0.87%), 4, 5 స్థానాల్లో AP (0.62%), TG (0.44%) ఉన్నాయి. కశ్మీర్‌, లద్దాక్‌లో (0.06%) అత్యల్పంగా ఉంది.

Similar News

News March 25, 2026

TODAY HEADLINES

image

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్‌పై చర్చ
☛ డీలిమిటేషన్‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!