News December 1, 2024

రైతు పండుగ.. పరిశీలించిన CS, కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా సభ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Similar News

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.