News December 1, 2024

కృష్ణా: CM చంద్రబాబు నిర్ణయంపై మీరేమంటారు

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేసి పింఛన్ అందిందా లేదా అని అడిగే వ్యవస్థను తీసుకొస్తామని CM చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో IVRS ద్వారా ఆయన పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాలో 4,70,210 మంది పింఛన్ లబ్దిదారులుండగా రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. సీఎం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మీ స్పందన ఏమిటో తెలియజేయండి.

Similar News

News March 18, 2026

నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: కలెక్టర్

image

ఈనెల 18 నుంచి నిర్వహించనున్న దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని పేర్కొన్నారు.

కృష్ణా: ‘నిలిచిపోయిన యోగా కోర్సును పునఃప్రారంభిస్తాం’

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో కరోనా కారణంగా నిలిచిపోయిన యోగా కోర్సును పునరుద్దించాలని వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, విశ్వ సముదాయ సేవా సంఘం ప్రతినిథులు రిజిస్టార్ ఉషాకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో యోగా కోర్సును పునరుద్దరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కోర్సుకు శిక్షకులుగా పీజీ చేసిన వారిని నియమిస్తామని తెలిపారు.