News December 3, 2024

సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

image

AP: రాష్ట్రంలో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామని తెలిపింది.

Similar News

News March 14, 2026

విద్యుత్ వినియోగంలో ALL TIME RECORD

image

TG: రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఈ నెల 13న అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేశాయి. అలాగే ఉ.11.17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను విజయవంతంగా తట్టుకున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు. గతేడాది మార్చి 18న 335.19MU విద్యుత్ వాడకం, మార్చి 20న 17,162MW గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది. రోజుకు 350+ MU సరఫరా, 19,000MW గరిష్ఠ లోడ్‌ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇండక్షన్ స్టవ్‌లు.. కరెంట్ బిల్ ఎంత పెరగొచ్చు?

image

గ్యాస్ సిలిండర్ల కొరత ప్రచారం నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌లు కొన్నవారిలో నెలవారీ కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందనే డౌట్ నెలకొంది. ఈ స్టవ్‌లు 1200W-2200W వరకు ఉంటాయి. పూర్తి పవర్‌లో గంట వాడితే 1.5-2 యూనిట్లు ఖర్చవుతుంది. దీంతో నెలకు అదనంగా సుమారు 60 యూనిట్ల వినియోగం పెరుగుతుంది. యూనిట్‌కు రూ.5 – రూ.6 చొప్పున లెక్కిస్తే కేటగిరీలు ఛేంజ్ అయినా రూ.500 నుంచి రూ.800 వరకు పెరగొచ్చని నిపుణులు అంటున్నారు.