News December 3, 2024
మసీదు స్పీకర్లపై ఇజ్రాయెల్ నిషేధం

దేశంలోని మసీదులపై మైకుల వినియోగాన్ని నిషేధిస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ భద్రత మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ట్విటర్లో తెలిపారు. ‘మసీదుల మైకులు ఇజ్రాయెల్ పౌరులకు ప్రమాదకరంగా మారాయి. పశ్చిమ, అరబ్ దేశాల్లో మైకులపై పరిమితులున్నాయి. ఇజ్రాయెల్‌లోనే చట్టం లేదు. ప్రార్థించడం ప్రాథమిక హక్కే కానీ అది వేరే వారి జీవన నాణ్యతను దెబ్బతీయరాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 22, 2026
ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 22, 2026
ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


