News December 4, 2024
నేడు జగన్ కీలక సమావేశం.. హాజరుకానున్న ఎస్వీ, కాటసాని.!

మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేడు తాడేపల్లిలో జరిగే YCP రాష్ట్ర స్థాయి సమావేశంలో కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారుల దోపిడీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.