News July 6, 2024
వాసుదేవరెడ్డి, కొడాలి నానిపై కేసు నమోదు

AP: బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ మాధవీలతపై గుడివాడలో కేసు నమోదైంది. గోదాము లీజు వ్యవహారంలో వాసుదేవరెడ్డి తన పేరెంట్స్‌ను దుర్భాషలాడారని, మనస్తాపంతో తన తల్లి చనిపోయారని దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందులో మాధవీలత, కొడాలి నాని ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.

‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?

ఏదైనా రంగంలో సమర్థులు, శక్తిమంతుల గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇది పురాణాల నుంచి వచ్చింది. యుద్ధ నైపుణ్యాలను బట్టి వీరులకు 5 స్థాయులుంటాయి. రథి అంటే ఒకేసారి 5వేల మందితో యుద్ధం చేసేవాడు. అతిరథి అంటే రథికి 12 రెట్లు, మహారథి అంటే 12 అతిరథులతో సమానం. అతి మహారథి అంటే 12 మహారథుల శక్తి గలవాడు. మహామహారథి అంటే మహారథికి 24 రెట్లు. వీరందరినీ కలిపి అతిరథ మహారథులుగా పిలిచేవారు.
<<-se>>#EPICSAYINGS<<>>