News April 11, 2024
క్రౌడ్ పుల్లర్ ‘ఆదితి’

యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూతురు ఆదితి యాదవ్ హైలెట్‌గా నిలుస్తున్నారు. ఆమెను చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. ఆమె కూడా తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. బీజేపీ, మోదీని విమర్శిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కాగా లండన్‌లో చదువుతున్న ఆదితి.. సెలవులు కావడంతో తన తల్లి డింపుల్ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
Similar News
News March 27, 2026
సమ్మర్‌లో చెమటకాయలు రాకుండా ఉండాలంటే?

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. రోజుకు 2సార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే మెడ, చంకలు తదితర చోట్ల యాంటీ ఫంగల్/సాధారణ పౌడర్‌ను చల్లుకోవాలి. 12pm-3pm మధ్య ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. శరీరం చల్లగా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ముఖ్యంగా వేసవిలో పసిపిల్లల చర్మం పట్ల తల్లులు శ్రద్ధ తీసుకోవాలి. వారికి సరిపడా నీళ్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి.

News March 26, 2026
₹20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్‌షిప్!

సమ్మర్‌లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 15వ తేదీ వరకు <