News July 13, 2024
మూత్రాన్ని మంచినీరుగా మార్చే పరికరం!

భవిష్యత్తులో చంద్రుడిపైనో లేక మార్స్‌పైనో ఎక్కువ దూరం నడవాల్సి వస్తే నీటి సదుపాయమెలా? భారీగా నీటిని మోసుకెళ్లడం అక్కడ అసాధ్యం. ఈ ఆలోచనతోనే కార్నెల్ వర్సిటీ (USA) పరిశోధకులు ఓ పరికరాన్ని రూపొందించారు. వ్యోమగాముల సూట్‌లో డైపర్‌లో మూత్రాన్ని ఇది శుద్ధి చేసి స్వచ్ఛమైన మంచినీరుగా మారుస్తుందని వారు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే ఈ ఏర్పాటు ఉన్నా సూట్‌లో అమర్చేలా చేసిన తొలి పరికరం మాత్రం ఇదే.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


