News December 3, 2024
లాయర్ దొరక్క హిందూ సాధువుకు దొరకని ఊరట

బంగ్లాదేశ్ అరెస్టు చేసిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఇప్పట్లో ఊరట దొరికేలా లేదు. అతడి బెయిల్ విచారణ వాయిదా పడింది. ఆయన తరఫున వాదించేందుకు లాయర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఆయన నియమించుకున్న లాయర్ రామెన్ రాయ్‌పై ఇస్లామిస్టులు నిన్న <<14775519>>మూకదాడి<<>> చేయడం తెలిసిందే. తీవ్రగాయాల పాలైన ఆయన ఇప్పుడు ICUలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మరే లాయరూ కేసు వాదించడానికి ముందుకురావడం లేదు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


