News April 3, 2024

IPL చరిత్రలోనే అరుదైన రికార్డ్

image

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఓ అద్భుత రికార్డు నమోదైంది. ఈ సీజన్‌లో రెండు సార్లు 250కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఒకే సీజన్‌లో రెండు సార్లు 250కుపైగా స్కోర్లు ఇప్పటివరకూ నమోదు కాలేదు. ఈసారి ఆ ఫీట్ సాధ్యమైంది. కాగా ఇవాళ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 272/7 పరుగులు చేసింది. ఇటీవల ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 277/3 పరుగులు బాదింది.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.