News June 19, 2024

హరియాణాలో కాంగ్రెస్‌‌ను వీడిన సీనియర్ నేత

image

హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, MLA కిరణ్ చౌదరి కూతురు శృతితో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. కుమార్తెకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని పార్టీపై కొంతకాలంగా కిరణ్ అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ నేతల దౌర్జన్యం ఎక్కువైందని రాజీనామా లేఖలో ఆరోపించారు. ఇవాళ కూతురితో సహా ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా హరియాణా లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 5చోట్ల గెలిచింది.

Similar News

News March 8, 2026

ఈరోజు నమాజ్ వేళలు (08-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.