News May 6, 2024

ఒక్క మామిడి చెట్టు 5 ఏసీలకు సమానం!

image

ఐదు ఏసీలు వెయ్యి గంటల పాటు పని చేస్తే వచ్చే చల్లదనాన్ని ఒక మామిడి చెట్టు ఇస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 50ఏళ్ల మామిడి చెట్టు తన జీవిత కాలంలో 81 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని.. 271 టన్నుల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందుకే వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే ఏసీలు, వాహనాల వాడకాన్ని తగ్గించి.. భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 20, 2025

శుభ ముహూర్తం (గురువారం, 20-02-2025)

image

తిథి: ఉ.6.39 నుంచి అష్టమి
నక్షత్రం: ఉ.10.39 నుంచి అనురాధ
రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
యమగండం: ఉ.6.30 నుంచి ఉ.7.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00- ఉ.10.48, మ.2.48-మ.3.36
వర్జ్యం: మ.3.00 నుంచి మ.4.44 వరకు
అమృత ఘడియలు: రా.1.26 నుంచి తె.3.10 వరకు

News February 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 20, 2025

TODAY HEADLINES

image

☞ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా
☞ ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్‌పై న్యూజిలాండ్ గెలుపు
☞ TGలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డు
☞ 100% మళ్లీ అధికారంలోకి వస్తాం: KCR
☞ త్వరలో TGలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు: బండి సంజయ్
☞ 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
☞ మిర్చి రైతులను ఆదుకోవాలి.. కేంద్రానికి CM CBN లేఖ
☞ నాకు పోలీస్ భద్రత కల్పించరా?: YS జగన్ ఫైర్

error: Content is protected !!