News August 8, 2024

చైనాలో గంటకు 1,000 కి.మీ దూసుకెళ్లే రైలు!

image

గంటకు 1,000 కి.మీ ప్రయాణించే ఆల్ట్రా హై స్పీడ్ రైలు( UHS)ను చైనా రూపొందిస్తోంది. బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించే ఈ రైలు టెస్టు రన్ విజయవంతమైంది. అయస్కాంత శక్తితో రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా నిలవనుంది. బీజింగ్ నుంచి షాంఘైకు విమానంలో ప్రయాణిస్తే 2 గంటలకుపైనే పడుతుంది. UHSతో గంటలోనే బీజింగ్ నుంచి షాంఘై చేరుకోవచ్చు.

Similar News

News April 18, 2026

‘హార్ముజ్’ ఓపెన్.. ఇరాన్ 3 షరతులివే!

image

‘హార్ముజ్’ను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ 3 కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
☛ జలసంధి గుండా కమర్షియల్ నౌకలకే అనుమతి ఉంటుంది. మిలిటరీ నౌకలకు ప్రవేశం లేదు.
☛ ఇరాన్ నిర్దేశించిన మార్గంలోనే షిప్స్ వెళ్లాలి.
☛ ఇరాన్ మిలిటరీతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతే రాకపోకలు జరగాలి.

GREAT: 2,00,000 ప్రసవాలు చేసిన డాక్టర్

image

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 2 లక్షల మందికి ప్రాణం పోసిన ‘అమ్మ’ ఆమె. HYDకి చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి 60 ఏళ్లుగా వైద్యమే శ్వాసగా జీవిస్తున్నారు. అప్పటి పరిమిత వసతుల నుంచి నేటి హైటెక్ వైద్యం వరకు ఆమె ప్రస్థానం అద్భుతం. వయసు భారమైనా నేటికీ సేవలందిస్తూ నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలుస్తున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో ఆమె చేసిన కృషి అనితరసాధ్యం. నేటి తరం వైద్యులకు నిజమైన రోల్ మోడల్.