News April 6, 2024
కొవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకర వైరస్: నిపుణుల హెచ్చరిక

కొవిడ్ కల్లోలాన్ని మర్చిపోకముందే మరో విపత్తు రానుందని నిపుణులు వెల్లడించారు. కొవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్‌ఫ్లూ విస్తరించే అవకాశం ఉందంటున్నారు. బర్డ్‌ఫ్లూ వేరియంట్ H5N1 వైరస్ టెక్సాస్(US)లో కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం విషమించి కళ్లు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇది క్రమంగా మనుషులకు వ్యాపిస్తే మరణాల రేటు గణనీయంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


