News July 31, 2024
ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించండి: నితిన్ గడ్కరీ

లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% GSTని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన సమస్యలపై నాగ్‌పుర్ ఉద్యోగుల యూనియన్ తనకు మెమోరాండం ఇచ్చిందని లేఖలో తెలిపారు. కుటుంబాలకు రక్షణ కల్పించే వీటిపై పన్ను విధించడం సరికాదని యూనియన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూల్స్ సీనియర్ సిటిజన్లకు గందరగోళంగా ఉన్నాయన్నారు.
Similar News
News March 31, 2026
మార్చి 31: చరిత్రలో ఈరోజు

★ 1861: లోకోమొబైల్ (స్టీమ్‌తో నడిచే కారు)లో ప్రపంచాన్ని చుట్టేసిన తొలి మహిళ హ్యారియెట్ వైట్ ఫిషర్ జననం
★ 1865: పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి జననం (ఫొటోలో)
★ 1928: సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జననం
★ 1987: చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ జననం
★ 1727: భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం
★ ప్రపంచ బ్యాకప్ డే
News March 31, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.