News August 28, 2024

ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు: మంత్రి

image

AP: ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019-24 మధ్య ఉన్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. 2014కు ముందు ఉన్న విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లేకపోవడంతో గంజాయి వాడకం పెరిగిందని, ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదం తెలిపామని చెప్పారు.

Similar News

News November 22, 2025

అరటిని ముంబై, కోల్‌కతా మార్కెట్లకు తరలించండి: సీఎం

image

AP: రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్‌కతా లాంటి మార్కెట్లకు తరలించి విక్రయించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు CMO తెలిపింది. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ట్వీట్ చేసింది. అరటి ధరలు, కొనుగోళ్లపై నిత్యం వ్యాపారులతో మాట్లాడాలని ఆదేశించినట్లు పేర్కొంది. మార్కెట్లకు అరటి లోడు రైల్వే వ్యాగన్లను పంపేందుకూ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించింది.