News August 5, 2024

ACA త్రిసభ్య కమిటీ సభ్యుడిగా మాంచో ఫెర్రర్‌‌

image

అనంతపురం జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి పాటుపడిన ఆర్డీటీ పీడీ మాంచో ఫెర్రర్‌‌కు ఆంధ్ర క్రికెట్‌ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా చోటు దక్కింది. ఏసీఏ కమిటీ ఇటీవల రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి నుంచి రంగారావు, అనంతపురం నుంచి మాంచో ఫెర్రర్‌లను నియమించారు. వచ్చే నెలలో ACA ఎన్నికలు జరగనుండగా అప్పటివరకు వీరు కార్యకలాపాలను నిర్వహిస్తారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.