News December 7, 2024

పార్కులో ప్రమాదం.. రూ.2,624 కోట్ల నష్టపరిహారం

image

అమెరికాలోని ఓ పార్కులో ప్రమాదవశాత్తు మరణించిన యువకుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు తీర్పునిచ్చింది. 2022లో ఓర్లాండ్‌లోని ఐకాన్ పార్క్‌లో టైర్ శాంప్సన్ 70 అడుగుల ఎత్తు నుంచి జారిపడి మరణించాడు. దీనిపై ఆ బాలుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) బాధితుడి కుటుంబసభ్యులకు ఇవ్వాలని ఆదేశించింది.

Similar News

News April 1, 2026

నేడు ఒంటిమిట్టకు CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. పాతూరులో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. కార్యక్రమంలో CMసతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. రాత్రికి ఒంటిమిట్టలోనే CM బస చేయనున్నారు.

News April 1, 2026

ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 1, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.