News August 29, 2024

ఏడాదిలోనే రూ.5 లక్షల కోట్లు పోగేసిన అదానీ

image

గౌతమ్ అదానీ తగ్గేదే లే! అంటున్నారు. నెగటివ్ పబ్లిసిటీ వచ్చినా ఆయన కుటుంబ ఆదాయం ఏడాదిలోనే 95% పెరిగింది. నిరుడు రూ.5.63 లక్షల కోట్లుగా ఉన్న సంపద రూ.11.6 లక్షల కోట్లకు చేరిందని హురూన్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024 పేర్కొంది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్టు తర్వాత పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు తిరిగి పుంజుకున్నాయి. పోర్ట్స్ 98%, ఎనర్జీ, గ్యాస్, ట్రాన్స్‌మిషన్, పవర్ షేర్లు సగటున 78% ఎగిశాయి.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.