News February 26, 2026

ADB: పరిషత్ పోరు జరగకుంటే.. రూ. 450 కోట్లు గల్లంతేనా..?

image

ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. BC రిజర్వేషన్ల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను మార్చి 2వ వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 71 ZPTC, 579 MPTC స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Similar News

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.