News September 22, 2024

ADB: భర్త, పిల్లలతో వెళ్తూనే తిరిగిరాని లోకానికి పయనం

image

ఆనందంగా భర్త, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. ఎల్మా రాకేశ్ రెడ్డి తన భార్య రుతుజరెడ్డి (30), కూతుళ్లు వరణ్య (5), కియారా (2)తో కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గణేశ్ మందిరం వద్ద మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రుతుజ తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.