News November 13, 2024
ADB: యువతిని గర్భవతిని చేసిన మేనమామ

తండ్రిలేని ఓ యువతిని మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాలు.. AP భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈనేపథ్యంలో ఆమె ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ADBకి వెళ్లాడు. ఈక్రమంలో అతడు కోడలిపై లైంగిక దాడి చేశాడు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.
Similar News
News November 27, 2025
ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.