News January 31, 2025

ADB: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రూపకు స్వర్ణం

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీసు మీట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యోగా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. జైనథ్ పోలీసుస్టేషన్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆర్.రూప యోగా పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆమెను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తంతో పాటు పలువురు అభినందించారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.