News April 7, 2026

ADB: ఈ నెల 10న జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 10న ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఎంపికైన వారికి రూ.16 – 20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28సం.రాలలోపు గల యువకులు అర్హులన్నారు. SSC, BA, BSC, B.COM పాసై ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News April 7, 2026

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై CMకు వినతి

image

జిల్లా అభివృద్ధిపై DCC అధ్యక్షుడు డా.నరేశ్ జాధవ్ CM రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో విద్యా, సాగు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుప్టి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ, కొత్త నీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలన్నారు.