News October 7, 2025

ADB: హస్తం.. అస్తవ్యస్తం

image

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి కీలక సమయంలో పార్టీలో వర్గపోరు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ADBలో కంది శ్రీనివాస్ రెడ్డితో సంజీవరెడ్డి, సూజాత వర్గం, NRMLలో శ్రీహరిరావు, ఐకేరెడ్డి మధ్య సఖ్యత లేదు. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు, గడ్డం బ్రదర్స్ మధ్య పచ్చి గడ్డి వేసిన భగ్గుమనే పరిస్థితి ఉండగా, ASFలోనూ ఇలాగే ఉంది.

Similar News

News March 26, 2026

HYD: యువతికి BAD మెసేజ్ చేసింది ఇతడే!

image

కొండాపూర్‌కు చెందిన యువతికి అసభ్యకర సందేశం పంపిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న SMలో ఆమె ఫిర్యాదు చేయగా కొండాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకొన్నట్లు బాధితురాలికి వాట్సాప్‌లో <<19475160>>లైవ్ ఫొటో<<>> పంపారు. కేవలం గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకొన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడితే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు.

News March 26, 2026

భద్రాచలంలో డీజీపీకి ఘనస్వాగతం

image

భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర DGP శివధర్ రెడ్డికి SP రోహిత్ రాజు గురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుంచి DGP గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రామయ్య కళ్యాణ వేడుకల భద్రతా ఏర్పాట్లపై SPతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.