News June 16, 2024
నేతలకు అడ్డా.. మంత్రులకు ‘కొండ’పి!

AP: ఇప్పటివరకు కొండపి నియోజకవర్గానికి చెందిన ఆరుగురు మంత్రులయ్యారు. ఈ సెగ్మెంట్‌కు చెందిన చెంచురామానాయుడు, GV శేషు, దామచర్ల ఆంజనేయులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటా శ్రీనివాసరావు, DBV స్వామి అమాత్యులుగా పనిచేశారు. వీరిలో కొందరు కొండపి నుంచే గెలిచి మంత్రులయ్యారు. మరికొందరు ఇతర సెగ్మెంట్ల నుంచి గెలిచి అమాత్యులయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


