News June 27, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్లు. సౌతాఫ్రికా: డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్ (C), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, అన్రిచ్ నోర్ట్జే, షంసీ.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్ (C), ఖరోటీ, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫారూఖీ.
Similar News
News April 7, 2026
NExT పరీక్షపై ఫేక్ లెటర్.. నమ్మొద్దు: PIB

ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) పరీక్ష నిర్వహించనుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. 2022 బ్యాచ్ నుంచి ఈ పరీక్ష వర్తిస్తుందని ఇంటర్నెట్‌లో సర్కులేట్ అవుతున్న లెటర్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని.. షేర్ చేసే ముందు వెరిఫై చేసుకోవాలని సూచించింది.

రూ.39,436 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP: రాష్ట్రంలో రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 31 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేవలం విద్యుత్ రంగంలోనే 8 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు TDP ట్వీట్ చేసింది. వీటి ద్వారా యువతకు 1,11,278 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు పేర్కొంది. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ SIPB సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది.