News July 26, 2024

కాసేపట్లో జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసంలో ఉదయం 11.30 గంటలకు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయంటూ రెండు రోజుల క్రితం జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 4, 2025

ఏపీకి రూ.125కోట్లు మంజూరు: పెమ్మసాని

image

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడం, 10 పట్టణ స్థానిక సంస్థల్లో(ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. PM మోదీ దూరదృష్టితో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ నాయకత్వంలో రాష్ట్రంలో పాలన మరింత బలోపేతమైందని ట్వీట్ చేశారు.

News December 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 4, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 4, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.