News November 26, 2025

AI చెప్పిన.. టాలీవుడ్ టాప్ హీరోలు వీరే

image

ఏఐ చాట్‌బోట్లయిన జెమిని, చాట్ Gpt, గ్రోక్‌లు టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీవర్గాలు తెలిపాయి. gemini: ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేశ్ బాబు. – Chatgpt: ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – Grok- ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, పవన్. మరి మీ దృష్టిలో టాప్-6 టాలీవుడ్ హీరోలెవరు?COMMENT

Similar News

News November 27, 2025

తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల

image

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.

News November 27, 2025

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.