News September 14, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

image

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.

Similar News

News February 8, 2026

మేడారం.. మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం

image

TG: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు మూడో రోజు కొనసాగింది. శనివారం 140 హుండీలను లెక్కించగా రూ.2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో 420 హుండీల లెక్కింపు పూర్తవ్వగా రూ.8.06 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ నగదును ఎండోమెంట్ ఖాతాలో జమ చేశారు. ఇందులో మూడో వంతు మేడారం పూజారులకు వెళ్లనుంది. కాగా మొత్తం 828 హుండీలలో నగదు లెక్కించనున్నారు.

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 08, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.38 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.