News April 8, 2025

AICC కీలక సమావేశాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే

image

అహ్మదాబాద్‌లో ఈనెల 8,9న జరగనున్న AICCకీలక సమావేశాలకు బెల్లంపల్లి MLA వినోద్ కు స్పెషల్ ఇన్విటేషన్ లభించింది. TPCCఅధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, AICC జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కు ఏడుగురు సభ్యులకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని లేఖ పంపారు. కేంద్రంలో ప్రతిపక్షాల స్వరం అణిచివేత, ఒత్తిడి, ఘర్షణ రాజకీయాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ రాజకీయ సవాళ్లను ఎలా ఎదురుకోవాలనే దానిపై సమావేశంలో చర్చిస్తామన్నారు.

Similar News

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.

News October 16, 2025

నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

image

అనంతపురం జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చే ఆహారం రాగి సంగటి. పోషక విలువలు, రుచితో కూడిన ఈ వంటకం జిల్లాలో ప్రసిద్ధి పొందింది. రాగి సంగటిని సాధారణంగా నాటు కోడి కూర లేదా పెరుగు, పచ్చడితో ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సైతం మేలు చేసే ఈ భోజనం ఇప్పుడు నగరాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. రాగి సంగటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
#ప్రపంచ ఆహార దినోత్సవం

News October 16, 2025

నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చే ఆహారం రాగి సంగటి. పోషక విలువలు, రుచితో కూడిన ఈ వంటకం జిల్లాలో ప్రసిద్ధి పొందింది. రాగి సంగటిని సాధారణంగా నాటు కోడి కూర లేదా పెరుగు, పచ్చడితో ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సైతం మేలు చేసే ఈ భోజనం ఇప్పుడు నగరాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. రాగి సంగటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
#ప్రపంచ ఆహార దినోత్సవం